<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఒక క్షణమైన నిను వీడినా
   నేనే మౌదునో తెలియదయ్యా	(2)
   ప్రభు నీతోడు నీ నీడలో
   నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక //

[V1]
 అపవాది శోధనలు నను చుట్టినా
 ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2)
 ఆశ్రయమైన నీ నీడలో
 నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక //

[V2]
 కునకక ఎన్నడు నిద్రించక
 నీ కనుపాపలో కాపాడువాడవు	(2)
 కాపరివైన నీ మందలో
 నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక //</lyrics>
<title>ఒక క్షణమైన నిను వీడినా</title>
<hymn_number>61</hymn_number>
</song>